Wednesday, February 16, 2011

BACHPAN Play School Conducted Excursion Qutub Shahi Tombs Trip for Students on December 2010 బచ్ పాన్ ప్లే స్కూల్ కుతుబ్ షాషీ తంబ్స్ విహారయాత్ర

                                  www.hyderabadschoolevents.com
బచ్ పాన్ ప్లే స్కూల్ కుతుబ్ షాషీ తంబ్స్ విహారయాత్ర ఫోటోలు కూకట్ పల్లిలో ఉన్న బచ్ పన్ ప్లే స్కూల్ వారు డిసెంబర్ 2010 న చిన్నారులను విహారయాత్రలో భాగంగా గోల్కొండ సమీపంలో ఉన్న కుతుబ్ షాషీ తంబ్స్ కు తీసుకొని వెళ్లారు. చిన్నారులకు అర్థమయ్యే విధంగా ఆ ప్రదేశానికి ఉన్న విశిష్టత గురించి తెలియజేశారు. చిన్నారులు ఆటపాటలతో సందడి చేశారు. మరిన్ని వివరాలకు ఫోటోలను చూడండి.

Plot No. 63, Ramaiah Nagar, Kukatpally,
Hyderabad - 72,
M: 93919 58989,
Website: http://www.bachpanglobal.com

www.hyderabadschoolevents.com

No comments:

Post a Comment