Wednesday, February 16, 2011

"Tricks and Thrills" Science Fair at Sri Vidyanjali High School ‘ట్రిక్స్ అండ్ త్రిల్స్’ సైన్స్ ఫెయిర్ ని నిర్వహించిన శ్రీ విద్యాంజలి హైస్కూల్


                                    http://www.hyderabadschoolevents.com 

Sri Vidyanjali High School ‘Tricks and Thrills’ Science Fair on 12th Feb 2011
శ్రీ విద్యాంజలి హైస్కూల్ లో 12 ఫిబ్రవరి 2011న జరిగిన ‘ట్రిక్స్ అండ్ త్రిల్స్’ సైన్స్ ఫెయిర్       


కూకట్ పల్లి శ్రీ విద్యాంజలి హైస్కూల్ లో “Tricks and Thrills” bby Juniour Scientist అనే పేరుతో Science Fair Organize చేయబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా Dr.K.Ram Mohan Reddy, Professors, Head Center for Water Resouces and Dr.N.Sai Bhaskar Reddy, Director G.E.O విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్న వయసునుండి పిల్లలలో Scientist Tempermeent Develop చేయుట న్యూటన్ యొక్క ముఖ్య లక్ష్యం.

న్యూటన్ యొక్క Gravitational Theory, Orchimedies యొక్క బోయెన్సీ డా.అబుల్ కలామ్ గారు మన దేశం గర్వపడేంత గొప్ప శాత్రవేత్తగా ఎదగాటము కూడా Observeation వల కలిగినవే. ఈ Observeation, Thought గా మారి అవి ఐడియాలుగా మారి మానవ జాతి పురోగతికి దోహద పడ్డాయి. అలాంటి ఆలోచనలను పిల్లలో కలిగించమే ధ్యేయంగా పెట్టుకొని ఈ విద్యా సంవత్సరం మొత్తము వారానికి ఒక ఎక్స్ ప్రోపోజర్ ఇస్తూ వచ్చాము. ఈ posures అన్నింటిని కూడా సంఘటిత పరిచి ఈ రోజు ఈ కార్యక్రమమును నిర్వహిస్తున్నాము.

మాది Eco – Frindly School కాబట్టి Eco – Friendly Expormats కూడా ఇందులో చేర్చబడ్డాయి. మొత్తం 61 రకాల Expormats ప్రదర్శించబడ్డాయి. అది కూడా Scientific Games and Scientific Thoughts ఉపయోగించి తయారు చేసిన వస్తువులు కూడా ఈ ప్రదర్శనలో పొందపరచబడ్డాయి. ఈ ప్రదర్శనకు విశేష స్పందన లభించినందుకు ప్రిన్సిపల్ హేమలత గారు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. 

Address:

Vivekananda Nagar Colony,

Kukatpally, Hyderabad.

Principal
Hemalatha

Phone No:  9440620945

Website: www.srividyanjalischool.com   


                                        http://www.hyderabadschoolevents.com

No comments:

Post a Comment